ఎఖిడ్నా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
వీటిని చిన్న పాదాలు ఉంటాయి. వాటితో పరిగెత్తలేదు కాని గోతులు మాత్రం తవ్వుతుంది. ఏదైన ఆపద ఎదురైతే గుండ్రంగా బంతిలా చుట్టుకుపోయి ముఖాన్ని, పాదాల్ని దాచేసుకుంటుంది. వేగంగా పరుగెత్తలేకపోయినా ఇవి నీటిలో ఈదగలవు.
 
ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. కంగారు మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది తల్లి పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యి లో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.
ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక గుడ్డును మాత్రమే పెడుతుంది
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎఖిడ్నా" నుండి వెలికితీశారు