1896 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: uk:Літні Олімпійські ігри 1896
చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Летнія Алімпійскія гульні — 1896; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:1896 Olympic games countries.PNG|right|thumb|250px|<center> 1896 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు </center>]]
ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అంతమయ్యాక చాలా కాలం తరువాత [[ఫ్రాన్స్]] కు చెందిన పియరీ డి కోబర్టీన్ కృషి వల్ల [[1896]]లో ఒలింపిక్ క్రీడలు [[గ్రీసు]]లోని [[ఏథెన్స్]] లో నిర్వహించారు. ఇదే ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ప్రారంభం. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు గుర్తుగా గ్రీసు నగరంలోనే తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం జరిగింది. 1896, [[ఏప్రిల్ 6]] నుంచి [[ఏప్రిల్ 15]] వరకు ఈ క్రీడలు ఘనంగా నిర్వహించారు. ఈ ఒలింపిక్ క్రీడలలో కేవలం 14 దేశాలు మరియు 241 క్రీడాకారులు మాత్రమే పాల్గొన్ననూ ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నాంది పలికిన క్రీడలుగా వీటికి ప్రాధాన్యత ఉంది. 9 క్రీడలు, 43 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు.<ref name="olympic.org">{{cite web | title = Athens 1896&ndash;Games1896–Games of the I Olympiad | publisher = International Olympic Committee | url = http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=1896 | accessdate = 2008-05-05 }}</ref>
 
== అత్యధిక పతకాలు సాధించిన దేశాలు ==
9 క్రీడలు, 43 క్రీడాంశాలలో పోటీలు జరుగగా [[అమెరికా]] అత్యధికంగా 11 స్వర్ణాలతో ప్రథమ స్థానం పొందినది. నిర్వాహక దేశమైన గ్రీసు 10 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి అప్పుడు ప్రథమ స్థానం పొందిన వారికి అజత పతకం మరియు ఆలివ్ కొమ్మ, రెండో స్థానం పొందిన వారికి కాంస్యపతకం మరియు ఆలివ్ కొమ్మ ప్రధానం చేసేవారు. ప్రస్తుత క్రీడలలో పోల్చినప్పుడు పొరపాటు రాకుండా ప్రథమ స్థానానికి స్వర్ణపతకం గానే వ్యవహరించడం జరుగుతున్నది.
:::{| class="wikitable"
పంక్తి 84:
|-
|}
== నిర్వహించిన క్రీడలు ==
{{col-begin}}
{{Col-1-of-4}}
* [[Imageఫైలు:Athletics pictogram.svg|20px]] [[అథ్లెటిక్స్]]
* [[Imageఫైలు:Cycling pictogram.svg|20px]] [[సైక్లింగ్]]
* [[Imageఫైలు:Fencing pictogram.svg|20px]] [[ఫెన్సింగ్]]
{{Col-2-of-4}}
* [[Imageఫైలు:Gymnastics_(artistic)_pictogram.svg|20px]] [[జిమ్నాస్టిక్]]
* [[Imageఫైలు:Shooting pictogram.svg|20px]] [[షూటింగ్]]
{{Col-3-of-4}}
* [[Imageఫైలు:Swimming pictogram.svg|20px]] [[స్విమ్మింగ్]]
* [[Imageఫైలు:Tennis pictogram.svg|20px]] [[టెన్నిస్]]
{{Col-4-of-4}}
* [[Imageఫైలు:Weightlifting pictogram.svg|20px]] [[వెయిట్ లిప్టింగ్]]
* [[Imageఫైలు:Wrestling pictogram.svg|20px]] [[రెజ్లింగ్]]
{{col-end}}
== పాల్గొన్న దేశాలు ==
{{col-begin}}
{{Col-1-of-4}}
పంక్తి 122:
{{col-end}}
 
== ఇవి కూడా చూడండి ==
* [[ఒలింపిక్ క్రీడలు]]
* [[ఏథెన్స్]]
{{commons|1896 Summer Olympics|1896 Summer Olympics}}
 
== బయటి లింకులు ==
* [http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=1896 International Olympic Committee (IOC) page on the 1896 Summer Olympics.]
* [http://www.fhw.gr/olympics/ancient/en/303.html A chronicle of the 1896 Summer Olympics.]
* [http://www.la84foundation.org/6oic/OfficialReports/1896/1896.pdf Official Report of the 1896 Olympics (PDF format)]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
{{ఒలింపిక్ క్రీడలు}}
{{Link FA|en}}
 
{{Link FA|de}}
 
[[వర్గం:ఒలింపిక్ క్రీడలు]]
[[వర్గం:1896]]
 
{{Link FA|en}}
{{Link FA|de}}
 
[[en:1896 Summer Olympics]]
[[af:Olimpiese Somerspele 1896]]
[[ar:ألعاب أولمبية صيفية 1896]]
[[be-x-old:Летнія Алімпійскія гульні — 1896]]
[[bg:Летни олимпийски игри 1896]]
[[bn:১৮৯৬ গ্রীষ্মকালীন অলিম্পিক্‌স]]