వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

మరచిన సంతకం చేయటం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 109:
 
:సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 12:04, 6 జూన్ 2009 (UTC)
::"ఆ బొమ్మ"ను 20వ వారపు బొమ్మతో పోల్చడం అస్సలు తగదు. 20వ వారపు బొమ్మను మొదటి పేజీలో పెట్టడానికి (ఎన్నికల్ పలితాల దృష్ట్యా) రవిచంద్ర గారు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులెవరూ అభ్యంతరపర్చలేదు కాబట్టి 3 వారాల అనంతరం దానిపై ఇప్పుడు ఇతర బొమ్మలతో పోల్చే అవసరం లేనే లేదు. "ఆ బొమ్మ"పై నేను చేసిన చర్యలు మమ్మాటికీ సరైనదే. రెండు నెలల క్రితం ఆ సభ్యుడి చర్చాపేజీలో (ఏప్రిల్ 2న - 6వ పాయింటు) సరిగ్గా ఇదే విషయం చెప్పాను. పాలసీలు, నియమాలకు కొంత భిన్నంగా వ్యవహరించేటప్పుడు సభ్యుల దృష్టికి తేవడం చాలా మంచి ఆచారం. రవిచంద్ర గారు సరిగ్గానే వ్యవహరించారు. ప్రస్తుతం ఈ బొమ్మకు ఆ బొమ్మతో పోల్చడం దురదృష్టకరం. ఇన్నాళ్ళు శోధించి ఆ సభ్యుడు ఒక తెవికీ పాలసీని తెలుసుకోవడం సంతోషమే కాని అదీ అసంపూర్ణంగా అర్థం చేసుకోవడం శోచనీయం. ఏ పాలసీ అయినా, ఏ చట్టమైనా, ఏ ప్రకరణమైనా దానికదే కాకుండా మొత్తం స్థూలంగా, విశాల దృష్తితో శోధించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదా.కు రాజ్యాంగం ప్రతి పౌరులకు స్వేచ్ఛను ప్రసాదించింది. అంతమాత్రాన ప్రతి ఒక్కరి తమ ఇష్టమున్నట్లు వ్యవహరించలేము. దానిపై ఎన్నో నిర్భంధాలు ఇతర ప్రకరణాలతో ఉన్నాయి. అంటే విశాల దృష్టితో స్థూలంగా అర్థం చేసుకోనప్పుడు ఏనుగును నలుగురు గుడ్డివాళ్ళు వర్ణించినట్టే అవుతుంది. ఇక పైన ఆ సభ్యుడు వ్రాసిన రెండో పేరా చూడండి. ఇది వరకు నేను చెప్పినట్లు "చెప్పినట్లే చెప్పి వెక్కిరించడం ఆ సభ్యుడికి బాగా అలవాటు" అన్నది మరోసారి రుజువైంది. నేను చెప్పినది అక్షరసత్యమని సభ్యులందరూ గమనించారు. మళ్ళీ మళ్ళీ నాపై అభాండాలు వేయడం అతడికి అలవాటైపోయింది. తన తప్పును ఇతరులపై నెట్టడం సమంజసం కాదు. ఆ సభ్యుడు మళ్ళీ మళ్ళీ నిర్వాహకుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు కాని తెవికీలో ఎవరూ కూడా తాము నిర్వాహకులని చెప్పుకోవడం లేదు. అంతేకాకుండా చేసిన చర్యలన్నీ సభ్యహోదాలోనే చేసినవే, నిర్వాహక హోదాను అస్సలు ఉపయోగించలేము. అయిననూ సభ్య హోదాకు, నిర్వాహక హోదాకు తేడా కూడా తెలుసుకోకపోవడం విచారకరం. వైజాసత్య గారు, మీ మనవి దృష్ట్యా నేను మరీ లోతుగా పోవడం లేదు. చర్చకు మరియు నాపై విమర్శకు సమాధానం మాత్రమే ఇచ్చాను. చర్చా పేజీలనేవి చర్చలు జరుపడానికే, ఒకరికి వ్రాస్తే ఇతరులు సమాధానం చెప్పడం ఎందుకని కొందరు అభ్యంతరపర్చవచ్చు కాబట్టి నేను ముందుగానే ఈ విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 18:17, 6 జూన్ 2009 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 12".