ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న సవరణలు
పంక్తి 32:
 
==కధ==
వేణు (నాగేశ్వరరావు) తన మేనమామ సహాయంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక జమీందార్ (గుమ్మడి) కూతురైన రాధ (జమున)ను ప్రేమించి, పెళ్ళి చేసుకొని వారింటిలోనే ఉంటాడు. జమీందార భార్య సుందరమ్మ (హేమలత) పెడసరంగా ఉండి అతనిని అవమానిస్తుంది. గోవిందయ్య (సి.ఎస్.ఆర్.) ఆకుంటుంబంలో కలహాలు పెంచడానికి మరింత ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సమస్యలను వేణు పరిష్కరించడమే ఈ సినిమా కధాంశం.
 
 
===పాటలు===
ప్రక్క ఇళ్ళలో ఇల్లరికం ఉన్న రాజబాబు, రేలంగిలు ఈ సినిమాలో హాస్యం పంచుతారు.
 
===పాటలు===
{| class="wikitable"
|-
Line 41 ⟶ 47:
! గాయకులు
|-
| ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్-ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు (ఇది మహమ్మద్ రఫీ పాడిన "తుమ్‌సా నహీ దేఖా"కు అనుకరణ))
| [[శ్రీశ్రీ]]
| [[టి.చలపతిరావు]]
Line 77 ⟶ 83:
| ఘంటసాల, సుశీల బృందం
|}
 
 
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు