"సజ్జలు" కూర్పుల మధ్య తేడాలు

455 bytes added ,  11 సంవత్సరాల క్రితం
కొద్ది విస్తరణ
(విలీనం జరుగుతున్నది)
(కొద్ది విస్తరణ)
 
'''సజ్జలు''' (Pennisetum glaucum) ఒక రకమైన [[చిరుధాన్యము]] (మిల్లెట్) . దీన్ని ఆంగ్లంలో ''పెర్ల్ మిల్లెట్'' అని పిలుస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలు గా తెలిసిన పంట. [[ఆంధ్ర ప్రదేశ్]] లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.
 
==భారత్ లో సజ్జలకు గల పేర్లు==
* కన్నడ భాష : ಸಜ್ಜೆ (''సజ్జె''), తమిళం : கம்பு (''కంబు''), హిందీ, ఉర్దూ మరియు పంజాబీ: बाजरा (''బాజ్రా''), మరాఠీ: बाजरी (''బాజ్‌రి''), ఆంగ్లం: pearl millet (''పర్ల్ మిల్లెట్'').
 
 
[[వర్గం:పోయేసి]]
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/417818" నుండి వెలికితీశారు