ఇది కథ కాదు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
విస్తరణ జరుగుతున్నది
పంక్తి 15:
|imdb_id= 0154627
}}
 
'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "[[వెంట్రిలోక్విజమ్]]" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.
 
==సంక్షిప్త కథ==
ఒక నర్తకి (జయసుధ) తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన మరొక వ్యక్తి (చిరంజీవి)కి జరిగిన సంగతి చెపుతుంది. అయినా గాని అతను సిద్ధమై ఆమెను పెళ్ళి చేసుకొంటాడు.
 
 
 
==విశేషాలు==
* తమిళం లో నిర్మింపబడ్డ 'అవర్ గళ్' (వారు) ఈ చిత్రానికి మూలం. ([[:en:Avargal]])
"https://te.wikipedia.org/wiki/ఇది_కథ_కాదు" నుండి వెలికితీశారు