"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

==ఒ==
 
===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒడిలోకొచ్చి పడడం===
దక్కడం, లభించడం అనే అర్థాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏదైనా ఒడిలో ఉండడమంటే ఎవరికైనా అది సొంతమైందేనని అర్థం. ఈ అర్థాన్ని ఆధారంగా చేసుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'నువ్వంతగా కష్టించినా నీకు ఒడిలోకొచ్చి పడేదేమీలేదు, మరీ అంతగా శ్రమించకు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418044" నుండి వెలికితీశారు