స్వయంకృషి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
పంక్తి 25:
}}
 
'''స్వయంకృషి''', 1987లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. సున్నితమైన పాత్రలో చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది.
 
సంక్షిప్త కధ==
==పాటలు==
* సిగ్గూ పూబంతి
Line 30 ⟶ 33:
* హలో హలో డార్లింగ్
 
<poem>
<blockquote>
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
Line 51 ⟶ 54:
మెరిసే నల్లమబ్బైనాది
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది
</blockquotepoem>
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/స్వయంకృషి" నుండి వెలికితీశారు