హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
శుద్ది
పంక్తి 1:
'''హమ్ద్''' ([[అరబ్బీ భాష]] حمد) అనునది [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) స్తోత్తం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[పంజాబి భాష]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ఖురాన్]] నుండి వచ్చినది.
 
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్తంస్తోత్రం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్తమున్నదిస్తోత్రమున్నది. [[ముస్లింలు]] అల్లాహ్ స్తోత్తాన్నిస్తోత్రాన్ని ''హమ్ద్-ఓ-సనా'' అని పలుకుతారు.
 
ఖురాను యొక్క మొదటి [[సూరా]], [[అల్-ఫాతిహా|సూర-యె-అల్ హమ్ద్]].
పంక్తి 8:
 
:''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్''
అనగా ''అన్ని స్తోత్తములుస్తోత్రములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''.
 
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్తముస్తోత్రము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్తములుస్తోత్రములు గల) అనే పేరు.
 
==సాహిత్యం==
 
హమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్తములనుస్తోత్రములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి. హమ్ద్ లను ఎక్కువగా [[ఖవ్వాలీ]] లలో గూడా చూడవచ్చు. హమ్ద్ లను ఆలపించేవారిలో [[నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్]], [[అజీజ్ మియాం]], వహీద్ జఫర్, ఆంగ్లగాయకులు [[యూసుఫ్ ఇస్లాం]], [[సమి యూసుఫ్]], ప్రస్తావింపదగినవారు.
 
 
"https://te.wikipedia.org/wiki/హమ్ద్" నుండి వెలికితీశారు