"వాడుకరి చర్చ:కిరణ్మయి" కూర్పుల మధ్య తేడాలు

(→‎గమనించగలరు: కొత్త విభాగం)
 
కిరణ్మయి గారూ! నమస్కారం. చక్కని రచనలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు [[లలితా సహస్రనామ స్తోత్రం]] ప్రారంభించారనుకొంటాను. స్తోత్రాల విషయంలో మీరు గమనించవలసిన విషయం - ఇక్కడ స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును కాని స్తోత్రాలు వ్రాయడం సరి కాదు. స్తోత్రాలు వ్రాయడానికి వికీసోర్స్ సరైన స్థలం. ఇప్పటికే ఉన్న కొన్ని స్తోత్రాలు కూడా వికీసోర్స్‌కు తరలించబడుతాయి. ఇక తెలుగు వికీలో స్తోత్రాల గురించిన వ్యాసాలు మాత్రం వ్రాయవచ్చును. ఇందుకు ఉదాహరణగా [[సౌందర్య లహరి]], [[విష్ణు సహస్రనామ స్తోత్రము]], [[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]], [[కనకధారా స్తోత్రం]] వంటి వ్యాసాలు ఒకమారు పరిశీలించండి. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 19:45, 8 జూన్ 2009 (UTC)
 
I am not a good writer in telugu typing, but, will certqinly follow the suggestions. I will move the article to WikiSource. I thought that for those looking for Scripts, they should be able to find it here. Regarding the articles on the scripts for these divinie stotras, I shall try to find some good ones in the books I have at home.కిరణ్మయీ 19:56, 8 జూన్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418151" నుండి వెలికితీశారు