"వాడుకరి చర్చ:కిరణ్మయి" కూర్పుల మధ్య తేడాలు

 
: కృతజ్ఞతలు. వీటిలో చాలావరకు ఇప్పటికే వికీసోర్సులో ఉన్నాయి. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 20:12, 8 జూన్ 2009 (UTC)
*ఈ పవిత్ర గ్రంథాలలోని స్తోత్ర పాఠం చేర్చకపోయినా నిరుత్సాహ పడకండి. గ్రంథం మీ చేతిలో ఉంటే వాటి రచయిత వ్యాఖ్య ముందుమాట మొదలైన వాటిలో గ్రంథం గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వికీపీడియాలో చేర్చవచ్చును. ఇతర వికీ సభ్యులు కూడా ఈ వ్యాసాలకు సమాచారాన్ని చేర్చి అభివృద్ధి చేస్తారు. కానీ తెలుగులో వ్రాయడం ప్రాక్టీస్ చేయండి. కష్టం కాదు. ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 02:10, 9 జూన్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418193" నుండి వెలికితీశారు