పంక్తి 24:
: కృతజ్ఞతలు. వీటిలో చాలావరకు ఇప్పటికే వికీసోర్సులో ఉన్నాయి. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 20:12, 8 జూన్ 2009 (UTC)
*ఈ పవిత్ర గ్రంథాలలోని స్తోత్ర పాఠం చేర్చకపోయినా నిరుత్సాహ పడకండి. గ్రంథం మీ చేతిలో ఉంటే వాటి రచయిత వ్యాఖ్య ముందుమాట మొదలైన వాటిలో గ్రంథం గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వికీపీడియాలో చేర్చవచ్చును. ఇతర వికీ సభ్యులు కూడా ఈ వ్యాసాలకు సమాచారాన్ని చేర్చి అభివృద్ధి చేస్తారు. కానీ తెలుగులో వ్రాయడం ప్రాక్టీస్ చేయండి. కష్టం కాదు. ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 02:10, 9 జూన్ 2009 (UTC)
 
ధన్యవాదాలు రాజశేఖరు గారు, కాసుబాబు గారు. మా ముత్తాత గారి కాలం, అనగా, 1850 తరువాత పుస్తకాలు కొన్ని మా దగ్గర వున్నాయి. అవి దొరకడము చాలా అరుదు. నేను వాటి గురించి ప్రస్తావించాను. నా బ్రోసరు అప్పుడప్పుడు ఇబ్బన్ది పెడుతుంది. [[ప్రత్యేక:Contributions/76.184.226.12|76.184.226.12]] 05:26, 9 జూన్ 2009 (UTC)