లలితా సహస్రనామ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''లలితా సహస్రనామ స్తోత్రము''', లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక [[స్తోత్రము]]. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు [[పార్వతీ దేవి]] స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, [[శ్రీవిద్య]]లోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.
 
'''లలితా సహస్రనామ స్తోత్రము''', లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక [[స్తోత్రము]]. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, [[శ్రీవిద్య]]లోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.