మాప్పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==పరిచయం==
తెలుగులో [[చిరంజీవి]] నటించిన [[అత్తకు యముడు అమ్మాయికి మొగుడు]] చిత్రానికి ఇది పునర్నిర్మాణం. నాయికగా [[అమల]] (తెలుగులో [[విజయశాంతి]]), అత్తగా [[శ్రీవిద్య]] (తెలుగులో [[వాణిశ్రీ]]) నటించారు. తమిళంలో మాప్పిళ్ళై అంటే అల్లుడు అని అర్థం.
"https://te.wikipedia.org/wiki/మాప్పిళ్ళై" నుండి వెలికితీశారు