త్యాగయ్య (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పాటలు
పంక్తి 47:
* [[చిత్తూరు నాగయ్య]]
 
==పాటలు==
 
01. ఎందు వెదుకుదురా హరిని ఎందు వెదుకుదురా - చిత్తూరు వి. నాగయ్య
 
02. ఎన్నడు చూచునో ఇనకుల తిలకా - చిత్తూరు వి. నాగయ్య
 
03. ఎటులా బ్రోతువో తెలియ ఏకాంత రామయ్యా - చిత్తూరు వి. నాగయ్య
 
04. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - చిత్తూరు వి. నాగయ్య
 
05. జోజో శ్రీరామా జోజోరఘుకుల తిలకా - చిత్తూరు వి. నాగయ్య, జయమ్మ
 
06. మనసా ఎటులోర్తువే నా మనవిని చేకొనవె -చిత్తూరు వి. నాగయ్య
 
07. తెర తీయగరాదా నాలోని తిరుపతి .. శివుడనో మాధవుడనో - చిత్తూరు వి. నాగయ్య బృందం
 
08. దొరుకునా ఇటువంటి సేవా దొరకునా అల్పతపమున - చిత్తూరు వి. నాగయ్య
 
09. నామొరాలకింపవేమీ ఆలకింపవేమి ఓ రామా - చిత్తూరు వి. నాగయ్య
 
10. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాధా - చిత్తూరు వి. నాగయ్య
 
11. నిధి చాలా సుఖమా రామ సన్నిది సేవా సుఖమా -చిత్తూరు వి. నాగయ్య
 
12. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే - చిత్తూరు వి. నాగయ్య బృందం
 
13. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్ళి చేద్దాము - బృంద గీతం
 
14. శ్రీ నారద మౌని గురురాయా కంటిని నే ఈనాటికి -చిత్తూరు వి. నాగయ్య
 
15. శ్రీరామ రఘురామా సింగారరామ ఏమి సేవింప రాదా ఓ మనసా -చిత్తూరు వి. నాగయ్య
 
16. శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారామ్మ - బృంద గీతం
 
17. శ్రీకరంబైనట్టి శ్రీ కృష్ణ తులసి ఏకచిత్తంబుతో - జయమ్మ
 
18. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా -చిత్తూరు వి. నాగయ్య
 
 
 
 
 
( అమర గాయకుడు ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలొ నటించారు. ఈ చిత్రంలొ 'గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి ( నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు వివరాలు లభించలేదు)
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/త్యాగయ్య_(1946_సినిమా)" నుండి వెలికితీశారు