"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(పరిచయం)
| color_black_white =
| choreography =
| dialogues = [[మోదుకూరి జాన్సన్]]
| lyrics = [[ఆత్రేయ]]
| cinematography = విన్సెంట్, <br />కె.ఎస్. ప్రకాష్
}}
 
'''సోగ్గాడు''', 1975లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. పల్లెటూరు నేపధ్యంలో [[శోభన్ బాబు]] హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును "సోగ్గాడు శోభన్ బాబు" అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. చాలా సామాన్యమైన కధతో వచ్చిన ఈ సినిమా అన్నివిధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది.
 
==కధ==
 
==పాటలు==
 
* అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ - ఎస్.పి., సుశీల
* చలి వేస్తోందీ, చంపేస్తూందీ, కొరికేస్తూందీ - ఎస్.పి., సుశీల
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418707" నుండి వెలికితీశారు