"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
==రికార్డులు, విశేషాలు==
* ఇది శోభన్ బాభుకు 114వ సినిమా. 1975లో శోభన్ బాబు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. (దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బలిపీఠం, జేబుదొంగ, జీవనజ్యోతి వంటివి.)
 
* ఇది జయచిత్రకు తొలిచిత్రం. జయసుధ కూడా అప్పుడే సినీరంగంలో నిలద్రొక్కుకుంటున్నది. టి. సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.
 
* సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి.
 
* ఈ సినిమాను జితేంద్ర హీరోగా "దిల్‌దార్" అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు. దానికి కూడా కె. బాపయ్య దర్శకుడు. హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
 
* ఈ సినిమాలో శోభన్ బాబుకు మూడవ ఫిలిమ్‌ఫేర్ అవార్డు లభించింది. (ఖైదీ బాబాయి, జీవనజ్యోతి తరువాత)
 
*17 థియేటర్లలో ఈ సినిమా స్ట్రెయిట్‌గా వందరోజులు ఆడింది. బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు స్వంతం చేసుకొంది.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418769" నుండి వెలికితీశారు