"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==రికార్డులు, విశేషాలు==
* ఇది శోభన్ బాభుకుబాబుకు 114వ సినిమా. 1975లో శోభన్ బాబు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. (దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బలిపీఠం, జేబుదొంగ, జీవనజ్యోతి వంటివి.)
 
* ఇది జయచిత్రకు తొలిచిత్రం. జయసుధ కూడా అప్పుడే సినీరంగంలో నిలద్రొక్కుకుంటున్నది. టి. సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418770" నుండి వెలికితీశారు