క్షణక్షణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ + కొద్ది వివరాలు
పంక్తి 1:
{{సినిమా |

name = క్షణక్షణం |
image=TeluguFilm kshanakshanam.jpg |

director = [[ రామ్ గోపాల్ వర్మ ]]|

year = 1991|

language = తెలుగు |
production_company = [[శ్రీ దుర్గా ఆర్ట్స్ ]]|

production_company = [[శ్రీ దుర్గా ఆర్ట్స్ ]]|

music = [[కీరవాణి]]|
starring = [[వెంకటేష్]] (చందు) ,
[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] (సత్య),
[[పరేష్ రావల్]] (నాయర్ / మస్తాన్) ,
[[రామిరెడ్డి]] (ఇనస్పెక్టర్ యాదవ్) ,
[[బ్రహ్మానందం]] (బట్టలషాపు యజమాని) ,
[[నర్సింగ్ యాదవ్]] (నర్సింగ్) |
released = 9 అక్టోబర్ 1991
imdb_id=

starring = [[వెంకటేష్]],
[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]|

ఇది 1991లో విడుదలైన తెలుగు చిత్రం.శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చిన చిత్రం.చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పు తో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.
==చిత్రకథ==
పల్లెటూరికి చెందినఒక అమ్మాయి సత్య (శ్రీదేవి) హైదరాబాదు లోహైదరాబాదులో ఉద్యోగంచేస్తుంటుంది. చందు (వెంకటేష్) ఒక దొంగ. పోలీసు ఇనస్పెక్టరు గాఇనస్పెక్టరుగా నాటకమాడి సూట్ కేసు కొట్టేస్తాడు. ఫొటో స్టూడియో లో శ్రీదేవి బాగు లోనికి క్లోక్ రూమ్ రిసీటు వస్తుంది. ఆ రిసీటు కోసం పరేష్ రావల్ , మరో బృందం శ్రీదేవి ని వెంటాడుతారు. వెంకటేష్ ,శ్రీదేవి తో అడవిలోకి తప్పించుకుంటాడు. అడవిలో ,శత్రువులనుండి తప్పించుకుని మళ్ళీ నగరానికి వస్త్తారు. అక్కడి నుండి, ,క్లోక్ రూమ్ రిసీటు తోరసీదుతో కోటి రూపాయలున్న బాగుబ్యాగు తీసుకుంటారు. రైలు లో మరొక సారి చేజు.
==పాటలు==
*జామురాతిరి జాబిలమ్మా
Line 24 ⟶ 21:
*అమ్మాయి ముద్దు ఇవ్వందే
*రాజైన మహరాజైన మనీ ఉన్న మనముందు

[[en:Kshana Kshanam]]
"https://te.wikipedia.org/wiki/క్షణక్షణం" నుండి వెలికితీశారు