ప్రపంచ పర్యావరణ దినం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ca:Dia mundial del medi ambientమార్పులు చేస్తున్నది: ru:Всемирный день окружающей среды
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రపంచ పర్యావరణ దినం''' (ప్రపదిప్ర.ప.ది.)(World Environment Day [[http://en.wikipedia.org/wiki/World_Environment_Day1972]]) 1972వ సంవత్సరమున [[ఐక్యరాజ్యసమితి]] జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్రపదిప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.
 
[[వర్గం:ఐక్యరాజ్యసమితి]]
[[వర్గం:జూన్ నెల ప్రత్యేక దినాలు]]
[[వర్గం:స్మారక దినోత్సవాలు]]
 
[[en:World Environment Day]]