జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{తెలుగు సాహిత్యం}}
జానపదమనగా జనపదానికి సంబంధించినది. జనపదమనగా [[పల్లెటూరు]]. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను [[పాటలు]] జానపదములు.
జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను''' జానపద గీతాలు''' అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జనపదగీతాలలోజానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది.
 
[[పదకవితా పితామహుడు]] [[అన్నమయ్య|అన్నమాచార్యుల]] వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచినారు.
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు