ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
*మీ నోటిని అతని నోటిపై నుండి తొలగించాలి. అప్పుడు అతని ఊపిరితిత్తులలోని గాలి బయటకు వచ్చును. ఈ పని వలన అతను గాలి వదిలినట్లయినది.
*ఈ విధముగ నిముషమునకు 12 సార్లు ఎంతసేపు అవసరముంటే అంత సేపు చేస్తూ అతనిని ఆస్పత్రికి తరలించాలి.
*దీనిని అతనికి శ్వాస తిరిగి వచ్చినప్పుడు కాని లేక ఒక వైద్యుడు అక్కడకు చేరినప్పుడు కాని లేదా ఆవ్యక్తిని ఆస్పత్రికి చేరినప్పుడు కాని విరమించవచ్చును.
 
;శ్వాస మార్గమును మెరుగుపరుచు పద్దతి:
 
*మీరు గాలి అతని నోటిలోనికి ఊదినప్పుడు ఛాతి పెద్దగాకాకున్నపెద్దగా కాకున్న యెడల అతని శ్వాస నాళములో దిగువన ఏదో అడ్డున్నట్లు గమనించాలి.
*అప్పుడు అతనిని వెల్లకిల పరుండబెట్టి అతని వీపుపై 5 లేక 6 సార్లు గట్టిగా చరచి దవడను పైకి ఎత్తిపట్టి గొంతులో నున్న అన్యపదార్థాన్ని తీసి, నోటినుండి నోటి ద్వారా గాలిని ఊదాలి.
నోటి నుండి ముక్కు ద్వారా కల్పిత శ్వాసను క్రింది సందర్బాలలో ఇవ్వాలి
1. క్రింది దవడ ఎముక విరిగినప్పుడు
2. పెదవులు, నోరు కాలినప్పుడు ( ఆమ్లము, క్షారము, త్రాగినప్పుడు)
3. వ్యక్తి నోటిలో ఉండగ కల్పిత శ్వాస చేయవలసి వస్తే నోటిపై నోరుంచి గాలి ఊదుటకు బదులుగా అతని నోటిని మూసి, మీ నోటితో అతని ముక్కును మూసి గాలిని ఊదాలి.
నోరుంచి గాలి ఊదుటకు బదులుగా అతని నోటిని మూసి, మీ
నోటితో అతని ముక్కును మూసి గాలిని ఊదాలి.
 
నోటి నుండి నోరు ముక్కు ద్వారా రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీనోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి.
నోటి నుండి నోరు ముక్కు ద్వారా
 
రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీనోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి.
 
;అంబుబ్యాగ్ సహయంతో నోటి ద్వారా కల్పిత శ్వాస
 
అంబుబ్యాగ్ సహయంతో నోటి ద్వారా కల్పిత శ్వాస
 
మీ దగ్గర (అంబుబ్యాగ్) అందుబాటులో ఉన్నప్పుడు మాస్క్ ను గాయపడిన వ్యక్తి నోటిపై ఉంచి గాలి బంతిని నొక్కినప్పుడు అతని రొమ్ముపైకి వచ్చును. బంతిని వదిలినప్పుడు రొమ్ము క్రిందికి వెళ్ళి అతని ఊపిరితిత్తులోని గాలి వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళును.
 
గుండె పని చేయుకుండుటకు కారణములు
 
గుండె పోటు
శ్వాస బంధము
గుర్తించుట:-
మెడ దగ్గర స్వర పేటిక ప్రక్కనున్న నాడీ (మన్యదమని) కొట్టుకొనని ఎడల గుండె స్థంభించినదని గుర్తించవలెను.
 
;కాలినపుడు చేసే ప్రథమచికిత్స:
*కాలిన చోటుని అవసరమైనంతకంటే ఎక్కువ ముట్టకూడదు. ముందు చేతులను శుభ్రముగా కడుగుకొనవలెను.
*కాలిన గాయమును చల్లని నీటితో కడగవలెను. ఎట్టి ద్రావకములను గాయము మీద పోయవద్దు
*కాలిన గుడ్డలను ఊడదీయవద్దు. బొబ్బలను చిదపవద్దు.
*కాలినచోటును, కాలిన గుడ్డలతో సహా అంటు దోషములేని గుడ్డలతో కప్పుము. అది లేనియెడల బట్టను ఉపయోగింపవచ్చును.
*బొబ్బలుంటే తప్ప, కట్టుగట్టిగా కట్టాలి, బొబ్బలుంటే కొంతవదులుగా కట్టవలెను.
*కాలిన భాగమును తగు రీతిగాతగురీతిగా కదలకుండా చేయుము.
*నిస్త్రాణకు చికిత్స చేయుము.
*ఎక్కువ కాలిన యెడల వెంటనే ఆస్పత్రికి తరలించవలెను. ఆలోగా నోటికి ఎట్టి ద్రవపదార్థమును ఇవ్వకూడదు. ఎందుకనగా ఆస్పత్రిలో అతనికి మత్తుమందు ఇవ్వలసియుండును. నాలుగు గంటల వరకు వైద్య సదుపాయం దొరకదని తెలిసిన ఎడల ఒక గ్లాసెడు నీళ్ళలో టీ స్పూనులో 4వ వంతు ఉప్పు కలిపి ఇవ్వవచ్చును. వంటసోడా దొరికితే దానిని నీటిలో కలిపి ఇవ్వవచ్చును.
*కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.
 
;విష ప్రభావానికి చికిత్స మరియు సామాన్య సూత్రములు:
*వెంటనే వైద్యునికి కబురు పంపుము. రోగి పరిస్థితి నీకు తెలిసిన యెడల రోగ కారణమును తెలియచేయుము. వైద్య పరీక్ష కొరకు యీ క్రింది వాటిని భద్రముగా నుంచుము.
అక్కడ మిగిలియున్న వస్తువులు: విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను.
*రోగి స్పృహ తప్పియున్న ఎడల – రోగిని బోరగిల పరుండబెట్టుము / బోర్లా పడుకోపెట్టుము. తలను ఒక ప్రక్కకు త్రిప్పి ఉంచుము. తలక్రింద దిండు పెట్టకూడదు. అట్లు చేయుటవలన వాంతి పదార్థముగాలిపదార్థము గాలి గొట్టములోనికి పోదు. నాలుక కూడా ఊపిరి మార్గమునకు అడ్డుపడదు. అవసరమైతే వెంటనే ఊపిరి సాధన చేయుటకు వీలగును. డోకు, వాంతి ఎక్కువగా ఉంటే రోగి ఒక కాలిని ముందుకు వంచి యుంచుట మంచిది. అంటే, రోగి ఒక ప్రక్కకు పరుండును. పైకి ఉన్న కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద నుంచవలెను.
విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను.
*ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు.
వాంతి
*రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు – మొదట [[వాంతి]] చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల ఉప్పును[[ఉప్పు]]ను ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము.
రోగి స్పృహ తప్పియున్న ఎడల –
*ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు: రోగి స్పృహ తప్పియున్నప్పుడు , రోగి పెదవులు లేక నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును.
రోగిని బోరగిల పరుండబెట్టుము / బోర్లా పడుకోపెట్టుము. తలను ఒక ప్రక్కకు త్రిప్పి ఉంచుము. తలక్రింద దిండు పెట్టకూడదు. అట్లు చేయుటవలన వాంతి పదార్థముగాలి గొట్టములోనికి పోదు. నాలుక కూడా ఊపిరి మార్గమునకు అడ్డుపడదు. అవసరమైతే వెంటనే ఊపిరి సాధన చేయుటకు వీలగును. డోకు, వాంతి ఎక్కువగా ఉంటే రోగి ఒక కాలిని ముందుకు వంచి యుంచుట మంచిది. అంటే, రోగి ఒక ప్రక్కకు పరుండును. పైకి ఉన్న కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద నుంచవలెను.
*తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నవి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.
ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు.
రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు –
మొదట వాంతి చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల ఉప్పును ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము.
ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు.
 
రోగి స్పృహ తప్పియున్నప్పుడు
రోగి పెదవులు లేక నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును.
తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నవి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.
పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును.
అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును.
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు