ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==పరికరాల పెట్టె==
ప్రథమ చికిత్స పరికరాల పెట్టె (First-aid Box) ప్రతి [[ఫ్యాక్టరీకర్మాగారం]], [[ఆఫీసు]], [[పాఠశాల]], ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ఉండాలి. మన ఇంట్లో రేకు లేదా అట్టపెట్టెతో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి.
ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
;వస్తువులు:
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు