లలితా సహస్రనామ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి "న్యాసం" నుండి "సహస్రనామము" వరకు పారాయణలో చదువుతారు.
;న్యాసం
పారాయణ క్రమంలో ముందుగా [[న్యాసము]] చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్తతప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు.
<poem>
: అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య
: వశిన్యాది వాగ్దేవతావతా ఋషయ:
: అనుష్టుప్ ఛంద:
: శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా
: ఐం - బీజం, క్లీం - శక్తిః, సౌః - కీలకం
: (శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తి: శక్తికూటేతి కీలకమ్ )
: సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్ధే
శ్రీ: లలితాశ్రీలలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్రనామ జపే వినియోగ:
</poem>