లలితా సహస్రనామ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి "న్యాసం" నుండి "సహస్రనామము" వరకు పారాయణలో చదువుతారు.
;న్యాసం
[[ఫైలు:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణి శ్రీమాత స్తుతియే శ్రీలలితాసహస్రనామస్తోత్రము.]]
పారాయణ క్రమంలో ముందుగా [[న్యాసము]] చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు.
<poem>