వెలమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలుగు]] వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ప్రతీకలు '''వెలమ''' వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1257 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
'''వెలమ'''
 
==పరిచయము==
[[తెలుగు]] వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ప్రతీకలు వెలమ వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1257 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు