సర్వదమన్ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సర్వదమన్ బెనర్జీ''' తెలుగు వారికి [[సిరివెన్నెల]] సినిమాతో పరిచయమైన భారతీయ సినిమా నటుడు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న సిరివెన్నెల సినిమాలో అంధ వేణు విద్వాంసుడైన హరిప్రసాద్గా బెనర్జీ నటన పలువురి మన్ననలు పొందినది. ఈయన ప్రముఖ కన్నడ దర్శకుడు [[జీ.వీ.అయ్యర్]] తీసిన ప్రప్రధమ [[సంస్కృతము|సంస్కృత]] చిత్రము ఆది శంకరాచార్యతో సినీ రంగములో ప్రవేశించాడు. బుల్లితెరపై కృష్ణ ధారావాహికలో కృష్ణగా నటించాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/సర్వదమన్_బెనర్జీ" నుండి వెలికితీశారు