గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
గాలిపటాలని అనేక ఆకారాలలో తయారు చేయవచ్చు, ఆధునిక పద్దతులలో థ్రీడైమన్ష్న్ గాలిపటాలను ఉబ్బేపొరల (ఇన్ఫ్లేటబుల్) తో ఎటువంటి ఆదారాలు లేకుండా తయారు చేస్తున్నారు, ఆయితే మాములుగా పిల్లలు ఆడుకునే గాలిపటాలు రేఖీయ (చతురస్ర, డైమండ్ మొదలగు )నమూనాలను పోలి వుంటాయి. ఆసియా ఖండంలో పిల్లలు ఇట్లోవాడే ఠావులు, వార్తాపత్రికలు లేదా ఎండిన ఆకులకు కుట్టుడు దారంతో సూత్రంకట్టి ఆడుకోవటంకద్దు.[ఆధారం కోరబడినది]
 
గాలిపటాలను మామూలుగా ఎగిరే కీటకాలు, పక్షులు, జంతువులు మొదలైన రూపాల్లో తయారు చేస్తుంటారు. మంచి నాణ్యత కలిగిన చైనా గాలిపటాలను చీల్చిన [[వెదురు]] బద్దలఆదారాలతో పట్టువస్త్రం ఉపయోగించి తయారు చేసి హస్తకళాచిత్రాలతో అలంకరిస్తారు. తక్కువ కర్చుతో పెద్దయెత్తున ఉత్పత్తి చేసే గాలిపటాలను ప్రింటెడ్-పాలిస్టర్ తో తయారు చేస్తారు. పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా గుడిదేమడతకీళ్ళ(కీలు, హింజ్ )లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకేమాదిరిగా ఉండే గాలిపటాల ముక్కును గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు, దృశ్యసహాయకాలుగా తిరిగే చక్రాలని (స్పిన్నర్స్ ), స్పిన్ సాక్స్ లని వాడతారు .గాలిపటాలను సమాచారాన్నిచూపించుటకు కూడా వుపయోగిస్తారు, ఇలాంటి గాలిపటాలలో పెద్ద పెద్ద స్పిన్నర్స్, స్పిన్ సాక్స్ 15మీ|| (50 అడుగుల) వరకూ వుంటాయి. ఆధునిక గాలిపటాలు అనేక వంపులతో గాలిలో కచ్చితమయిన నియంత్రణ కలిగి వుంటాయి. కొన్నిగాలిపటాలలో అత్యవసరంగా గాలిపటాన్ని ఎగరవేసేవారినుంచీ విడదీయటానికి ఎర్పాటు వుంటుంది.
 
==పతంగి పోటీలు==
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు