భాగ్యరేఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి బొమ్మ స్థానం మార్చాను
పంక్తి 3:
{{సినిమా|
name = భాగ్యరేఖ |
image= bhagyarekha.jpg|
director = [[ బి.ఎన్.రెడ్డి ]]|
year = 1957|
Line 15 ⟶ 16:
 
==కధ==
 
[[బొమ్మ:bhagyarekha.jpg|200px|left|]]
"లక్ష్మి" అనే పిల్ల (పెద్దయిన తరువాత జమున ఈ పాత్ర ధరించింది.) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి పినతండ్రి పంచన చేరింది. పినతండ్రి ఆమె చేయి చూసి ఆ చేతిలో "భాగ్యరేఖ" మెండుగా ఉన్నదంటాడు. లక్ష్మి పినతల్లి (సూర్యకాంతం) తన కూతురు కాత్యాయిని (పెద్దయనాక షావుకారు జానకి) ని ముద్దు చేస్తూ లక్ష్మిని హింసిస్తూ ఉంటుంది.
 
Line 21 ⟶ 22:
 
 
అక్కడ వారి కొడుకు ([[ఎన్.టి.రామారావు]]) లక్ష్మిని పెళ్ళాడదలచి ఎలాగో తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి సమయంలో పినతల్లి, ఇతరులు పన్నిన పన్నాగం వలన పెళ్ళి ఆగిపోతుంది. లక్ష్మి ఆ ఇంటినుండి దూరమౌతుంది. ప్రియుడు ([[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]])తో [[మద్రాసు]] వెళ్ళీ కాత్యాయిని కష్టాలపాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకొంటుంది. మంచంపట్టిన కధానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు.
 
 
మంచంపట్టిన కధానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భాగ్యరేఖ" నుండి వెలికితీశారు