జీవితం (1949 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+బొమ్మ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
screenplay = |
director = ఎం.వి.రామన్|
dialogues = [[తోలెటితోలేటి వెంకటరెడ్డి]]|
lyrics = [[వెంపటి సదాశివబ్రహ్మం]]|
producer = |
పంక్తి 23:
budget = |
imdb_id = }}
'''జీవితం''' [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు 1949 లో మూడు భాషలలో నిర్మించిన మొదటి చిత్రం.
 
==సంక్షిప్త చిత్రకథ==
వరలక్ష్మికి ఒక ముసలాయనతో పెళ్ళి జరగడం ఇష్టం లేక ఆత్మహత్య చెసుకోబోతుంది. ఇంతలో మూర్తి అడ్డుపడి తాను పెళ్ళిచేసుకొంటానని బాస చేసి ఆమెను లొంగదీసుకొని, కడుపొచ్చిన తరువాత పారిపోతాడు. వరలక్ష్మికి మగపిల్లాడు పుడతాడు. మూర్తిని వెతుక్కొంటూ మద్రాసు వస్తుంది వరలక్ష్మి. పతి మద్రాసులో నిజాయతీగా గుమస్తా పని చేసే ఉద్యోగి. పతి, మోహిని పరస్పరం ప్రేమించుకొంటారు. ఒక చోట వరలక్ష్మికి మూర్తి కనపడతాడు. కానీ వరలక్ష్మిని గుర్తించడానికి నిరాకరించి ఆమెను కులట అని నిందిస్తాడు. దానితో వరలక్ష్మి జీవితం చాలించదలిచి, పిల్లాడిని మూర్తి కారులో వదిలేస్తుంది. కారు వెళ్ళిపోయిన తరువాత పిల్లాడి మీద మోహంతో ఆత్మహత్య చేసుకోలేకపోతుంది. అనాధగా పడున్న పిల్లాడిని మూర్తి సాకుతూంటాడు పతి. మోహినిని పెళ్ళిచేసుకోదలచిన మూర్తి, పతికి ఇది వరకే అక్రమ సంబంధం ఉందని, దాని ఫలితమే ఈ పిల్లాడని మోహినిని నమ్మిస్తాడు. కానీ వరలక్ష్మి అమాయకత్వం, నిజాయితీ మూర్తిని మారుస్తుంది. ఇరి జంటకు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.
 
==పాటలు==
*మేలుకోండి తెల్లవారె తెల్లగా - ఎస్.వరలక్ష్మి
*ప్రియమైన రాణీ మోహినీ
*మన మనసూ మనసూ ఏకమై
*ఇదేనా మా దేశం, ఇదా భారతదేశం - యం.ఎస్.రామారావు
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/జీవితం_(1949_సినిమా)" నుండి వెలికితీశారు