విశ్వమోహిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 10:
music = [[ఓగిరాల రామచంద్రరావు]] |
starring = [[చిత్తూరు నాగయ్య]],
[[బెజవాడ రాజారత్నం]],
[[వై.వి.రావు]],
[[పుష్పవల్లి]],
[[దొరైస్వామి]],
[[కొక్కొండ రాజారత్నం]],
[[గంగారత్నం]],
[[రంగస్వామి]],
[[లలితాదేవి]],
[[సంపూర్ణ]] |
* పాటలు:lyrics= బలిజేపల్లి లక్ష్మీకాంత కవి|
* గాయకుడు -playback_singer= చిత్తూరు నాగయ్య|
runtime= 3 గంటల 14 నిముషాలు|
* కధ -story= వై.వి.రావు|
imdb_id = 0266002 |

'''విశ్వమోహిని''' [[ వై.వరదారావు]] దర్శకత్వం వహించి నటించిన [[1940]] సంవత్సరంలో విడుదలైన [[తెలుగు సినిమా]]. ప్రేమ త్రికోణంకధతోబాటు ఈ చిత్రం ద్వారా ఆనాటి కాలంలో సినిమా రంగంలోని సాధకబాధకాలను, తారల స్థితిగతులను, నిర్మాత, దర్శకుల అలవాట్లను కళ్ళకు కట్టినట్లు తెరకందించారు. దీనిలో వై.వి. రావు హీరోగా, [[బళ్ళారి లలిత]] హీరోయిన్ గా నటించారు.

==కధ==
* పాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
పద్మనాభం నడిపే ఒక ఫైనాన్స్ కంపెనీనుండి పురుషోత్తం (వై.వి.రావు)కొంత సొమ్మును మోసంతో సంపాదిస్తాడు. ఆ సొమ్ముతో తన కూతురు హేమలతను లక్షాధికారి విశాలాక్షమ్మ (రాజారత్నం) కొడుకు మోహనరావుకు ఇచ్చి పెండ్లి చేయాలని అతని ఉద్దేశం. ఈ మోసం కారణంగా పేదవాడైన పద్మనాభం కూతురు సుశీల (లలితాదేవి) "విశ్వమోహిని" అనే పెద్ద సినిమానటి అవుతుంది. విశాలాక్షమ్మ సోదరుడు పశుపతి అనే సినిమా నిర్మాత సుశీలను విశాలాక్షమ్మకు పరిచయం చేస్తాడు. విశాలాక్షమ్మ కొడుకు మోహనరావు సుశీలను ప్రేమిస్తాడు. అయితే కుర్రవానికి ఉద్యోగం వస్తేనే తన కూతురును ఇచ్చి పెండ్లి చేస్తానని పద్మనాభం షరతు విధిస్తాడు. మోహనరావును వదిలేయడానికి ఒప్పుకొంటే తను చాలా డబ్బు ఇస్తానని సుశీలకు హేమలత చెబుతుంది కాని సుశీల అందుకు ఒప్పుకోదు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నాటకమాడి మోహనరావు సుశీలను పెళ్ళి చేసుకొంటాడు.
* గాయకుడు - చిత్తూరు నాగయ్య
* కధ - వై.వి.రావు

==విశేషాలు==

* సినిమా రంగాన్ని ఈ సినిమాలో సునిశితంగా విమర్శించారు.

* నటుడు, దర్శకుడు ఋయిన వై.వి.రావు 1939లో తీసిన సినిమా [[మళ్ళీపెళ్ళి]] విజయవంతమైంది. తరువాత ఈ సినిమా కూడా విజయం సాధించింది.

* సినిమాలో చాలా హాస్యపు సీనులు ఉన్నాయి. చిత్తూరు నాగయ్య పోషించిన దర్శకుని పాత్ర కూడా సినిమా దర్శకులను హాస్యంగా దుయ్యబట్టేదే.

==వనరులు==
* [http://www.idlebrain.com/nosta/vishwamohini.html ఐడిల్ బ్రెయిన్ వ్యాసం]
"https://te.wikipedia.org/wiki/విశ్వమోహిని" నుండి వెలికితీశారు