ఆత్మబలం (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ, కొద్ది వివరాలు
కధ
పంక్తి 15:
 
 
'''ఆత్మబలం''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో "చిటపట చినుకులు పడుతూ ఉంటే" అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.
==కధ==
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండీ తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కధ.
 
==పాటలు==
{| class="wikitable"
|-
! పాట
! రచయిత
! సంగీతం
! గాయకులు
|-
| గుల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో వున్నదీ బలే బడాయి
|
|
| [[ఘంటసాల]]
|-
| చిటపట చినుకులు పడుతూవుంటే, చెలికాడే సరసనవుంటే
| [[ఆచార్య ఆత్రేయ]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
|-
| ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న
|
|
|
|}
 
 
# ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - ఘంటసాల, కె. జమునారాణి
# ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న - సుశీల, ఘంటసాల
# గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళళ్ళో ఉన్నది బలే - ఘంటసాల, సుశీల
# చిటపట చినుకులు పడుతూఉంటే చెలికాడే సరసన ఉంటే - సుశీల, ఘంటసాల - రచన: ఆచార్య ఆత్రేయ
# తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయనీ హాయిని - ఘంటసాల, సుశీల
# నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి - సుశీల
# పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు - ఘంటసాల, సుశీల
# రంజు రంజు రంజు బలే రాంచిలకా అబ్బబ్బ నీ సోకు - పిఠాపురం, స్వర్ణలత
 
==విశేషాలు==
* జగపతి పిక్చర్స్‌వారి హిట్ గీతాల ఆల్బమ్‌కు "చిటపట చినుకులు" అని పేరు పెట్టారు. ఈ పాట తరువాత మరొక సినిమాలో "రీమిక్స్" చేశారు కూడాను.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మబలం_(1964_సినిమా)" నుండి వెలికితీశారు