"దేవుడు చేసిన మనుషులు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(అంతర్వికీ లింకులు)
చి
year = 1973|
language = తెలుగు|
production_company = [[జయశ్రీ కంబైన్స్పద్మాలయా స్టూడియోస్]]|
producer= జి. హనుమంతరావు|
music = [[రమేష్ నాయుడు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], <br /> [[ఎస్.వి. రంగారావు]], <br />[[జయలలిత]], <br />[[విజయనిర్మల]]|
imdb_id=
}}
 
 
వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
|-
| మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
|-
| తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]]
|-
| దోర వయసు చిన్నది లాలాలహ భలే జోరుగున్నది దీని తస్సాదియ్యా
| దోరవయసు చిన్నది
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]], [[పి.సుశీల]]
|-
| నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
 
|}
 
 
 
 
 
 
 
==మూలాలు==
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/420118" నుండి వెలికితీశారు