దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = దేవుడు చేసిన మనుషులు |
image=TeluguFilm Devudu chesina manushulu.jpg |
director = [[ వి.రామచంద్రరావు ]]|
screenplay = వి.రామచంద్రరావు|
year = 1973|
language = తెలుగు|
Line 7 ⟶ 9:
producer= జి. హనుమంతరావు|
music = [[రమేష్ నాయుడు]]|
dialogues= [[త్రిపురనేని మహారధి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[ఎస్.వి. రంగారావు]],
[[జయలలిత]],
[[విజయనిర్మల]],
[[జగ్గయ్య]],
[[కాంతారావు]],
[[కాంచన]],
[[శారద]] |
imdb_id= 0266463

వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

==పాటలు==
ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన ''మసక మసక చీకట్లో'' పాట పాతికేళ్ళ తరువాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది. అనేక క్లబ్ డాన్సు పాటలకు ఇది వరవడిని సృష్టించింది. 2000 దశకంలో గాయని స్మిత విడుదల చేసిన రిమిక్స్ పాటల ఆల్బమ్ పేరు కూడా "మసక మసక" అని పెట్టారు.

{| class="wikitable"

Line 53 ⟶ 61: