సి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి లింకు సవరణ, ఇతరత్రా
పంక్తి 2:
'''చిత్తజలు పుల్లయ్య''' మొదటి తరానికి చెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతను [[1898]]లో [[కాకినాడ]]లో జన్మించాడు. [[1967]] అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
; పుల్లయ్య ==దర్శకత్వం చేసినవహించిన తెలుగు సినిమాలు==
 
* [[భువన సుందరి కథ]] (1967)
పంక్తి 9:
 
* [[లవకుశ]] (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..
* [[దేవాంతకుడు (1960)|దేవాంతకుడు]] (1960)
* [[పక్కింటి అమ్మాయి]] (1953)
* [[సంక్రాంతి]] (1952)
"https://te.wikipedia.org/wiki/సి._పుల్లయ్య" నుండి వెలికితీశారు