ఆంధ్ర నాయక శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==శతక కర్త==
కాసుల పురుషోత్తమ కవి అసలు పేరు [[పల్లంరాజు]]. ఈయన [[కృష్ణా జిల్లా]] లోని [[పెదప్రోలు (చల్లపల్లి)|పెదప్రోలు]] గ్రామ నివాసి. సుమారు క్రీ.శ.1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు - రమణమాంబ మరియు అప్పలరాజులు. [[అద్దంకి తిరుమలాచార్యులు]] వీరి గురువులు. వీరు [[భట్టుమూర్తి]]గా ప్రసిద్ధుడైన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడి వర్ణమైన భట్టరాజ కులంలో జన్మించారు. [[దేవరకొండ]] సంస్థానాధీశుడైన రాజా అంకినీడు బహద్దూర్ గారి ఆస్థానకవిగా ప్రసిద్ధుడు.
 
వీరు ఇది కాక మరో మూడు శతకాలు కూడా రచించారు. వాటిలో 'మనసా హరి పాదములాశ్రయించవే', 'పరాకు భద్రశైల రామ శక్త కల్ప ద్రుమా' అనే మకుటాలతో సాగిన రెండు శతకాలు కాగా [[హంసలదీవి వేణుగోపాల శతకం]] మూడవది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_నాయక_శతకము" నుండి వెలికితీశారు