మార్కస్ బార్ట్లే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మార్కస్ బార్ట్లే''' (జ.[[1917]]<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2006/08/11/stories/2006081101690200.htm</ref> - మ.[[19??]]) [[తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఆంగ్లో ఇండియన్<ref>B.N. Reddi, a Monograph By Randor Guy Published 1985
National Film Archive of India Page.32</ref>అయిన బార్ట్లే 1917లో శ్రీలంకలో జన్మించాడు. చిన్నతనంలోనే ఈయన కుటుంబం మద్రాసు చేరింది.<ref>[http://www.marcusbartley.info/tributes/Bartley_Navya_2007.pdf ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలో వి.బాబూరావు వ్రాసిన వ్యాసం]</ref> 1945లో [[బి.ఎన్.రెడ్డి]] తీసిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, [[యానిమేషన్]] లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఈయన 1978లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మళయాళ చిత్రం ''చెమ్మీన్'' కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.<ref>http://www.thehindu.com/thehindu/fr/2006/08/11/stories/2006081101690200.htm మార్కస్ బార్ట్‌లే గురించు హిందూ పత్రికలో</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/మార్కస్_బార్ట్లే" నుండి వెలికితీశారు