చిత్తరంజన్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అక్షరదోషం సరిచేసాను, ఎర్రలింకులు తొలగించాను
పంక్తి 2:
 
[[బొమ్మ:Chittaranjan Das.JPG|right|thumb|220px|చిత్తరంజన్ దాస్]]
'''దేశబంధు'''గా ప్రసిద్ధి చెందిన '''చిత్తరంజన్ దాస్ ''' (C.R.Das) ([[బెంగాళీ]]:চিত্তরঞ্জন দাস) ([[నవంబరు 5]], [[1870]] - [[జూన్ 16]], [[1925]]) ప్రముఖ[[బెంగాళీ]] [[న్యాయవాది]] మరియు [[భారత స్వాతంత్రస్వాతంత్ర్య ఉద్యమం|స్వాతంత్ర్యోద్యమ]] నేత.
 
 
[[ఇంగ్లాండు]]లో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన [[అలీపూరు బాంబు కేసు]]లోకేసులో, అభియోగము మోపబడిన [[అరబిందో ఘోష్]] ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి యూరప్ దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ [[ఖాదీ]] ని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాదుఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి [[మోతీలాల్ నెహ్రూ]]తో కలసి [[స్వరాజ్ పార్టీ]] స్థాపించాడు.
 
 
[[బ్రిటీష్బ్రిటిష్ రాజ్]] కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వార్డ్ఫార్వర్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరు ను "లిబర్టీ" గా మార్చారు. [[కలకత్తా]] కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పని చేసారు.[[ఇండియన్ నేషనల్ కాంగ్రెస్]], [[గయ]] సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యం తో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటీష్బ్రిటిష్ వారి పై పోరాడారు.
 
 
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో [[సుభాష్ చంద్ర బోస్]] పేరెన్నికగన్నారు.
 
 
ఆయన ప్రస్తుత [[బంగ్లాదేశ్]]లో ఉన్న [[ఢాకా]] లో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లో ని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు మరియు సంఘ సంస్కర్త అయిన [[దుర్గ మోహన్ దాస్]]‌కు మేనల్లుడు.ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు [[సతీష్ రంజన్ దాస్|ఎస్.ఆర్.దాస్]], [[సరళా రాయ్]], [[ఆబాల బోస్|లేడీ ఆబాల బోస్]].
 
 
పంక్తి 25:
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:బెంగాళీ ప్రజలు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమము]]
 
<!-- Other languages -->
"https://te.wikipedia.org/wiki/చిత్తరంజన్_దాస్" నుండి వెలికితీశారు