ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వర్గీకరణ
పంక్తి 1:
{{వికీకరణ}}
గమళ్ళ, కలలీ, ఈడిగ, గౌండ్ల, శెట్టి బలిజ , శ్రీశయన, భంటు,శెగిడి, గాజుల బలిజ కులాలన్నీ బి.సి.బి.గ్రూపులో ఉన్నాయి.కాళ్లకి బంధం,నడుమకు మోకు,వెనక లొట్టి, పక్కన కత్తుల పొది... నిత్యం చెట్లు ఎక్కీదిగే గీత కార్మికుల వేషం ఇది. వీరి వృత్తి మృత్యువుతో పోరాటమేననాలి. చెట్లమీదకి ఎక్కేవీరు పసిరికపాములు,తేళ్లు, మండ్రగబ్బ లతో సహజీవనం చేస్తుంటారు. పాము కాటు కు గురైనా, కాలుజారి చెట్టుపైనుంచి జారిప డినా మరణమే. కల్లుగీతను బతుకుదెరువుగా చేసుకున్నవారు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు.అన్ని జిల్లాల్లో ఈ వృత్తిమీద బతి కేవారు ఉన్నారు.తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు.
 
Line 13 ⟶ 14:
http://www.suryaa.com/showNews.asp?category=1&subCategory=9&ContentId=4927
"http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1" నుండి వెలికితీశారు
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/ఈడిగ" నుండి వెలికితీశారు