పైథాగరస్ సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పైథాగరస్ సిద్ధాంతం''' గణిత శాస్త్రంలో [[త్రికోణమితి]] విభాగానికి చెందిన ఒక సిద్ధాంతం.<ref>http://en.wikipedia.org/wiki/Pythagorean_theorem</ref> దీనిని గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన [[పైథాగరస్]] ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం మీద ప్రపంచంలో ఎంతోమంది పరిశోధనలు చేసి పి.హెచ్.డి పట్టాలు పుచ్చుకున్నారు. ఒకానొక అంచనా ప్రకారం ఈ సిద్ధాంతానికి 70 దాకా ఉప సిద్ధాంతాలు ఉన్నాయి.
 
ఈ సిద్ధాంతం ప్రకారం, ఒక లంబకోణ [[త్రిభుజం]]లో కర్ణం యొక్క వర్గం, మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఉదాహరణకు c అనేది కర్ణము యొక్క పొడవు, మరియు a,b లు ఇతర భుజాల యొక్క పొడవులైతే
పంక్తి 9:
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
 
[[en:Pythagorean theorem]]
"https://te.wikipedia.org/wiki/పైథాగరస్_సిద్ధాంతం" నుండి వెలికితీశారు