కాసు (ఇంటి పేరు): కూర్పుల మధ్య తేడాలు

110 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చాలా కొద్ది సమాచారం మూస ఉంచాను మరియు వర్గీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
(చాలా కొద్ది సమాచారం మూస ఉంచాను మరియు వర్గీకరణ)
{{చాలా కొద్ది సమాచారం}}
'''కాసు''' అనేది ఒక ఇంటి పేరు. ఇది ప్రధానంగా రెండు ప్రధాన కులాలో కనిపిస్తుంది. అవి రెడ్డి మరియు కమ్మ. [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] గారు (ఈయన పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లో ఒక పార్కు కూడా ఉంది.) రెడ్డి కులానికి చెందిన వారు. అలాగే కమ్మ వారి లో కాసు వాళ్ళు ప్రధానంగా నెల్లూరు జిల్లా, జలదంకి మండలం, తిమ్మసముద్ర్రం గ్రామములో కనిపిస్తారు.
 
[[వర్గం:ఇంటిపేర్లు]]
17,648

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/420652" నుండి వెలికితీశారు