"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

లింకులు
(లింకులు)
{{తెలుగుభాషాసింగారం}}
 
==;==
 
==జ==
 
===జగమొండి===
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
===జప్ప జప్ప===
తొందరతొందరగా వేగంగా వెళ్ళే [[నడక]], [[పరుగు]], గబ గబ
 
===జపించటం===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని,
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే పశువులను[[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని అచ్చోసిన ఆంబోతు అంటారు
 
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
 
===జీగంజి===
[[గంగానది|గంగా]] జలం, [[తులసి]] తీర్థం . ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని ''జీగంజి'' అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది'
===జీగర్ర పుల్ల===
మృత సంజీవని
===జీడికట్టుదాకా===
ఎంతో ఎత్తుగా ఉంది అని . [[తాటిచెట్టు]] మొవ్వు మీదకు చీమల[[చీమ]]ల లాంటివి వెళ్ళి పాడు చేయకుండా ఆ తాటి చెట్టు మధ్య భాగంలో బాగా జగటగా ఉండే జీడికట్టును కడుతారు. దాంతో చీమలు పైకి పోలేవు.
 
===జుట్టూ జుట్టూ పట్టుకోవటం===
రెండు పనులు ఒకేసారి చెయ్యటం
 
 
==; ==
 
[[వర్గం:జాతీయములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/421104" నుండి వెలికితీశారు