అంబెల్లిఫెరె: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hsb:Wokołkowe rostliny
చి యంత్రము కలుపుతున్నది: ar:خيمية; cosmetic changes
పంక్తి 38:
'''అంబెల్లిఫెరె కుటుంబం'''లో దాదాపు 300 ప్రజాతులు, 3000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్నప్పటికి, సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తారముగా ఉన్నాయి. భారతదేశంలో 53 ప్రజాతులు, 200 జాతులను గుర్తించారు.
 
== కుటుంబ లక్షణాలు ==
* ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
* కాండము బోలుగా ఉంటుంది.
పంక్తి 51:
* ఫలము క్రీమోకార్ప్.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* కారట్ వేరు దుంపలను [[కూరగాయలు]] గా వాడతారు.
* ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను [[సుగంధ ద్రవ్యాలు]]గా వాడతారు.
పంక్తి 59:
* కొన్ని జాతులను అందం కొరకు తోటలలో పెంచుతారు.
 
== ముఖ్యమైన ప్రజాతులు, మొక్కలు ==
* [[కారెట్]]
* [[ఫెరులా]] - ([[ఇంగువ]])
పంక్తి 68:
* [[బ్రాహ్మి]]
 
== మూలాలు ==
* బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
 
పంక్తి 75:
 
[[en:Apiaceae]]
[[ar:خيمية]]
[[bg:Сенникоцветни]]
[[ca:Apiàcia]]
"https://te.wikipedia.org/wiki/అంబెల్లిఫెరె" నుండి వెలికితీశారు