వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 323:
: '''[[కందుకూరి వీరేశలింగం పంతులు]]'''
: నవ్వుకోవడమా? ఎంతమాట? అలాంటి భావనే వద్దు మీకు. మీవంటి పెద్దలు తెలుగు వికీలో చేరడం మాకందరికీ ఎంతో సంతోషం. ఒకటి రెండు రోజులు తెలుగు వికీని పరిశీలిస్తే ఇక్కడి నియమాలు, విధానాలు మీకు తెలుస్తాయి. మీరు లాగిన్ బాగానే అవుతున్నారు గనుక మీ వాడుకరి చర్చ పేజీలో ఇతర విషయాలు చర్చించుకోవచ్చును. ఆ పేజీకోసం ఈ లింకు నొక్కండి--> '''''[[వాడుకరి చర్చ:Sairatna]]''''' . (ఈ జవాబు వ్రాసిన సభ్యుడు --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 04:28, 31 మే 2009 (UTC) )
 
వంధే మాతరం
నన్ను 24-5-09 నుండి సభ్యుడిగా చేర్చుకున్నట్లు తెలుసుకొని ఆనందించాను.
కానీ నాకు ఈ మెఇల్ ద్వారా కోడ్ నంబరు రాలేదు. ఐతే ఐ డి నంబరు 9953 అని నా పేజీ లో రాసి ఉంది అదే నా కోద్ నంబరా ?
కాక పోతే దయచేసి ఈ మెఇల్ ద్వారా పంపండి నా ఈమెఇలు చిరునామాలు మళ్ళా ఇస్తున్నాను
mvrangasai@gmail.com and venkatarangasai_m@yahoo.com
భవదీయుదు
[[వాడుకరి:Sairatna|Maa Ven Rangasai]] 17:38, 19 జూన్ 2009 (UTC) మా వెం రంగశాయి ( 74 సంల వ్రుధ్ధుడు )