దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==లక్ష్యాలు==
సధీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
# జాతి, లింగంలింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.
# వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
# ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
 
==జిడ్డు క్రిష్ణమూర్తి==
1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ [[జిడ్డు కృష్ణమూర్తి]] ని తమ భవిష్య నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.
"https://te.wikipedia.org/wiki/దివ్యజ్ఞాన_సమాజం" నుండి వెలికితీశారు