దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

→‎లక్ష్యాలు: విస్తరణ
పంక్తి 6:
# వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
# ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
 
ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క ముఖ్యోద్దేశమని కొంతమంది విద్యార్థులతో చెప్పాడు. ఇదే విషయాన్ని [[అనీబిసెంట్]] కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది. <ref>Krishnamurti: The Years of Awakening, Mary Lutyens (John Murray) 1975, p.12</ref> బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించాడు.<ref>Blavatsky Collected Writings Volume XII, page 492</ref>.
 
==జిడ్డు క్రిష్ణమూర్తి==
"https://te.wikipedia.org/wiki/దివ్యజ్ఞాన_సమాజం" నుండి వెలికితీశారు