కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==వ్యాపారం==
 
నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాఫారంపైనవ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో [[అమృతాంజనం|అమృతాంజన్ లిమిటెడ్]] స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.
 
==పత్రికా రంగం==
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. [[పత్రికా రంగం]]లో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో [[పులిట్జర్]] ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చఅలా అవుసరం.