"వాడుకరి చర్చ:కిరణ్మయి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
ధన్యవాదాలు రాజశేఖరు గారు, కాసుబాబు గారు. మా ముత్తాత గారి కాలం, అనగా, 1850 తరువాత పుస్తకాలు కొన్ని మా దగ్గర వున్నాయి. అవి దొరకడము చాలా అరుదు. నేను వాటి గురించి ప్రస్తావించాను. నా బ్రోసరు అప్పుడప్పుడు ఇబ్బన్ది పెడుతుంది. [[ప్రత్యేక:Contributions/76.184.226.12|76.184.226.12]] 05:26, 9 జూన్ 2009 (UTC)
==సలహా==
కిరణ్మయి గారూ! ఈమెయిల్ గురించి వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఈ వ్యాసానికి ఇంకా సమాచారం చేర్చి విస్తరించండి. చిన్నదిగా అలా వదిలేయకండి. --[[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 17:34, 22 జూన్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/422318" నుండి వెలికితీశారు