"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

{{అనువాదము}}
(→‎ఆత్మరక్షణ పోరాటం: విలీనం మరియు రెఫరెన్స్ వుంచాను)
({{అనువాదము}})
{{అనువాదము}}
జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం.తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది. జిహాద్ లు రెండు రకాలు 1. జిహాద్-ఎ-కుబ్రా : మనలోని మంచి చెడు ల మధ్య జరిగే అంతర్గతపోరాటం 2. జిహాద్-ఎ-సొగ్రా : మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం. న్యాయాన్ని అమలు చేయడం.చెడును ఆపటం రెండూ జిహాదే.చెడును చేతితో ఆపగలిగితే ఆపు.చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు.నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు.మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.
జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం. తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది. జిహాద్ లు రెండు రకాలు 1. జిహాద్-ఎ-కుబ్రా : మనలోని మంచి చెడు ల మధ్య జరిగే అంతర్గతపోరాటం 2. జిహాద్-ఎ-సొగ్రా : మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం. న్యాయాన్ని అమలు చేయడం.చెడును ఆపటం రెండూ జిహాదే.చెడును చేతితో ఆపగలిగితే ఆపు.చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు.నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు. మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/422368" నుండి వెలికితీశారు