"అయోవా" కూర్పుల మధ్య తేడాలు

21 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(+ మూస)
అయోవా [[అమెరికా_సంయుక్త_రాష్ట్రాలు|అమెరికా]] దేశపు రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణ, మధ్య భాగంలో ఉన్నది. [[డిసెంబరు 28]], [[1846]]న ఈ రాష్ట్రం అమెరికాకుఅమెరికా సంయుక్త రాష్ట్రాలలో 29వ రాష్ట్రంగా చేరింది. ఈ రాష్ట్రంలో నివసించిన అయోవా ఆదివాసీ తెగ వలన ఈ పేరు స్థిరమయ్యింది.
 
==భౌగోళిక స్వరూపం==
మిస్సిస్సిప్పీమిస్సిసిపీ నది ఈ రాస్ట్రపురాష్ట్రపు తూర్పు సరిహద్దు. సియౌక్స్ నగరానికి దక్షిణంగా ఉన్న మిస్సౌరీమిస్సూరీ నది, ఉత్తరంగా పెద్ద సియౌక్స్ నది ఈ రాష్ట్రపు పడమటి సరిహద్దులు. అయొవాలో పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. వీటిలో స్పిరిట్ సరస్సు, దక్షిణ ఒకోబోజీ సరస్సు, తూర్పు ఒకోబోజీ సరస్సులు అతి పెద్దవి. ఈ రాష్ట్రం ప్రధానంగా విశాలమైన మైదానాలతో కూడుకుని ఉన్నది. దక్షిణ సరిహద్దుల వెంబడి లోయెస్ కొండలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులలో మిస్సిస్సిప్పీమిస్సిసిపీ నదీ తీరంలో ఉన్న కోనిఫర్ వృక్షాలతోచెట్లతో నిండిన చిన్న చిన్న కొండలు ఉన్నాయి.
 
==చరిత్ర==
*ఫ్రెంచివారు ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా పరిశోధించిన యూరోపియన్లు. లూయీ జోలియెట్, జాక్వెస్ మార్క్వెట్ ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా సందర్సించారనిసందర్శించారని ప్రతీతి.
*ఇథనాల్, బయోడీజల్ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/422419" నుండి వెలికితీశారు